Pushpa 2 Row : తప్పదు పుష్పా.. ఇకనుంచి తగ్గాల్సిందే.. రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేశారా?

Best Web Hosting Provider In India 2024


Pushpa 2 Row : పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటపై సర్కారు సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై స్వయంగా సీఎం రేవంత్ అసెంబ్లీలో మాట్లాడారు. ఇష్యూపై సీరియస్ అయ్యారు. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీని రేవంత్ టార్గెట్ చేశారా అనే చర్చ జరుగుతోంది.
Source / Credits

Best Web Hosting Provider In India 2024