Pushpa 2 Row : పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటపై సర్కారు సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై స్వయంగా సీఎం రేవంత్ అసెంబ్లీలో మాట్లాడారు. ఇష్యూపై సీరియస్ అయ్యారు. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీని రేవంత్ టార్గెట్ చేశారా అనే చర్చ జరుగుతోంది.
Source / Credits