Car accident : ఎనిమిది సార్లు పల్టీ కొట్టిన కారు- కూల్​గా దిగి ‘టీ’ అడిగిన ప్రయాణికులు.. వైరల్​ వీడియో

Best Web Hosting Provider In India 2024



Rajasthan car accident viral video : రాజస్థాన్​లో ఓ కారు ఎనిమిది సార్లు పల్టీ కొట్టి, చివరికి ఓ వెహికిల్​ షోరూం గేట్​ని ఢీకొట్టింది. ఇంత ప్రమాదం జరిగిన తర్వాత, కారులోని ప్రయాణికులు.. షోరూం లోపలికి వెళ్లి ‘టీ’ కావాలని అడిగారు!

Best Web Hosting Provider In India 2024



Source link