Chandrababu Drone Security : తన భద్రత విషయంలో పాత పద్ధతులు వద్దని సీఎం చంద్రబాబు గతంలోనే స్పష్టం చేశారు. దీంతో అధికారులు వినూత్నంగా ఆలోచించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పని జరిగేలా చర్యలు చేపట్టారు. తాజాగా చంద్రబాబు భద్రత కోసం డ్రోన్‌ను ఉపయోగిస్తున్నారు.
Source / Credits