Attack on Allu Arjun house : అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. పూలకుండీలు ధ్వంసం.. చేసింది ఎవరు?

Best Web Hosting Provider In India 2024


Attack on Allu Arjun house : అల్లు అర్జున్ నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లోని బన్నీ ఇంటిపై కొందరు దాడి చేశారు. టమాటాలు విసిరారు. అయితే.. ఈ ఘటనకు పాల్పడింది ఓయూ జేఏసీ నేతలను ప్రచారం జరుగుతోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Source / Credits

Best Web Hosting Provider In India 2024