Rs1.2Cr For Food: ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో రెండు రోజుల భోజనాలకు అక్షరాలా రూ1.2కోట్ల రుపాయలు చెల్లిచారు. సచివాలయంలో రెండ్రోజుల పాటు సమావేశాల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు మంత్రులకు భోజనాలకు రూ1.2కోట్లను చెల్లించడం చర్చనీయాంశంగా మారింది.
Source / Credits