APSRTC Temple Tour : భ‌క్తుల‌కు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్‌, రాజమండ్రి నుంచి నవజనార్దనస్వామి ఆలయాలకు ప్రత్యేక బ‌స్సులు

Best Web Hosting Provider In India 2024


APSRTC Temple Tour : ఏపీఎస్ఆర్టీసీ పుణ్యక్షేత్రాలు తిరిగే భక్తుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ధనుర్మాసం సందర్భంగా రాజమండ్రి నుంచి “న‌వ‌జ‌నార్దన పారిజాతాలు” పేరుతో స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాత్రలో ఒకే రోజు 9 పుణ్యక్షేత్రాలు దర్శించుకోవచ్చు.

Source / Credits

Best Web Hosting Provider In India 2024