PV Sindhu Wedding: ఆ విషయం సీక్రెట్‌గా ఉంచడం చాలా కష్టంగా అనిపించింది: పెళ్లి తర్వాత పీవీ సింధు కామెంట్స్

Best Web Hosting Provider In India 2024



PV Sindhu Wedding: పీవీ సింధు, వెంకట దత్త సాయి పెళ్లి చేసుకున్నారు. ఆదివారం (డిసెంబర్ 22) వీళ్ల పెళ్లి కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది. పెళ్లి తర్వాత ఈ జంట తొలిసారి తమ రిలేషన్షిప్, ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి కారణమేంటన్న విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

Best Web Hosting Provider In India 2024



Source link