NNS 24th December Episode: నిండు నూరేళ్ల సావాసం మంగళవారం (డిసెంబర్ 24) ఎపిసోడ్లో ఆరు ఆత్మను చూస్తాడు అమర్ ఇంటికి వచ్చిన స్వామీజీ. ఆమె అస్థికలను నదిలో కలిపి ఆరుకు విముక్తి కల్పించాలని కుటుంబ సభ్యులకు చెబుతాడు. దీంతో మనోహరి ఎంతో సంతోషంగా ఫీలవుతుంది.
Source / Credits