Murauri Recipe: ముల్లంగితో చేసే ఈ వంటకాన్ని ఒకసారి రుచి చూశారంటే.. మళ్లీ మళ్లీ కావాలని అడుగుతారు!

Best Web Hosting Provider In India 2024


Murauri Recipe: ముల్లంగితో తయారు చేసే ఈ ప్రత్యేక పదార్థాన్ని బీహార్, యూపీ ప్రజలు చాలా ఇష్టంగా తింటారు.  ఈ రుచికరమైన వంటకాన్ని మీరూ ఒకసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ కావాలని అడుగుతారు. ముల్లంగి అంటే నచ్చని వారికి కూడా ఇది బాగా నచ్చుతుంది. దీన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. 
Source / Credits

Best Web Hosting Provider In India 2024