Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్‌డేట్.. లబ్ధిదారుల ఎంపికపై క్లారిటీ.. 9 ముఖ్యమైన అంశాలు

Best Web Hosting Provider In India 2024


Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై రేవంత్ సర్కారు స్పెషల్ ఫోకస్ పెట్టింది. 33 జిల్లాలకు ప్రాజెక్టు డైరెక్టర్లను నియమించాలని నిర్ణయించింది. ఈ పథకానికి సంబంధించిన పురోగతిపై మంత్రి పొంగులేటి ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. సర్వే జరుగుతున్న తీరును తెలుసుకోనున్నారు.
Source / Credits

Best Web Hosting Provider In India 2024