Obulapuram Mining Case: 17ఏళ్ల కిందటి కేసులో విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో ఏపీ, తెలంగాణ ఎమ్మెల్యేలు.. ఎందుకంటే?

Best Web Hosting Provider In India 2024


Obulapuram Mining Case: 17ఏళ్ల కిందటి కేసులో టీడీపీ ప్రజా ప్రతినిధులు కోర్టు విచారణకు హాజరయ్యారు. ఓబుళాపురం మైనింగ్‌ అక్రమాలపై నమోదైన కేసులో  ఉమ్మడి ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు మంగళవారం విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. 
Source / Credits

Best Web Hosting Provider In India 2024