Questions to Allu Arjun : చిక్కడపల్లి ఠాణాలో అల్లు అర్జున్‌.. పోలీసులు అడిగిన 11 ప్రశ్నలు ఇవేనా!

Best Web Hosting Provider In India 2024


Questions to Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు విచారిస్తున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది.. అల్లు అర్జున్‌కు ఏం తెలుసు అని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఏసీపీ స్థాయి అధికారి బన్నీ స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విచారణపై ఉత్కంఠ నెలకొంది.
Source / Credits

Best Web Hosting Provider In India 2024