Condom Usage: కండోమ్‌లు అంటే కేవలం ప్రెగ్నెన్సీ రాకుండా ఆపగలిగే సాధనాలు మాత్రమే అనుకుంటున్నారా..? అయితే మీ అపోహను వీడాల్సిన సమయం వచ్చేసింది. ఇవి కేవలం ప్రేగ్నెన్సీ నుంచి, సుఖ వ్యాధుల నుంచి కాపాడటానికి మాత్రమే కాదు. మీ సెక్స్ లైఫ్‌ని మరింత ఇంట్రెస్టింగ్‌గా మార్చుకోవడానికి సహాయపడతాయట.
Source / Credits