AP Universities: ఏపీలో వర్శిటీల ప్రక్షాళన దిశగా అడుగులు, వర్శిటీల్లో 3300 పోస్టుల భర్తీకి రూట్‌ మ్యాప్‌…

Best Web Hosting Provider In India 2024


AP Universities: ఆంధ్రప్రదేశ్‌లో విశ్వవిద్యాలయాల ప్రక్షాళనకు అడుగులు పడుతున్నాయి.రాజకీయాలకు నిలయాలుగా తయారైన యూనివర్సిటీలను సమూలంగా మార్చేందుకు కీలక సంస్కరణలు చేపట్టారు.రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాల్లో వైస్-చాన్స్‌లర్ల నియామకానికి నోటిఫికేషన్లతో పాటుసెర్చ్ కమిటీలు నియమించారు. 
Source / Credits

Best Web Hosting Provider In India 2024