Telangana Weather Updates : అల్పపీడనం ఎఫెక్ట్ – ఇవాళ, రేపు తెలంగాణలో వర్షాలు..!

Best Web Hosting Provider In India 2024


Telugu States Weather Updates : ఏపీ, తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
Source / Credits

Best Web Hosting Provider In India 2024