CBN In Delhi: విభజన తర్వాత ఆంధ్రప్రదేవ్ ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఆదుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. వాజ్‌పాయ్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం ప్రధాని మోదీ, అమిత్‌షా, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు.
Source / Credits