Kamareddy Suicides: కామారెడ్డిలో మహిళా కానిస్టేబుల్ అదృశ్యం, చివరకు ఊరి చెరువులో శవమై కనిపించడం, అక్కడే మరో యువకుడి శవం లభించడంతో గందరగోళం నెలకొంది. కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ప్రదేశంలో ఎస్సై కారు ఉండటం, ఆయన కూడా అదృశ్యం కావడంతో మొత్తం వ్యవహారం మిస్టరీగా మారింది.
Source / Credits