ఏపీలో సంక్రాంతి వేళ మార్కెట్ యార్డ్ కమిటీల నియామకాలకు ముహూర్తం పెట్టినట్లు తెలుస్తోంది. ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు పదివేల పదవులు కూటమి నేతలకు దక్కనున్నాయి. వీటి కోసం కూటమిలోని నేతలు ప్రయత్నాలు షురూ చేశారు.
Source / Credits