Weightloss: అయిదు రోజుల్లో పది కిలోలు తగ్గిన స్టార్ సింగర్, ఆమె ఏం చేసిందో తెలుసుకోండి

Best Web Hosting Provider In India 2024


weightloss tips: బాలీవుడ్ స్టార్ సింగర్ సునిధి చౌహాన్ అయిదు రోజుల్లోనే పది కిలోలు తగ్గింది. 41 ఏళ్ల వయసులో ఆమె ఉపవాసంతో బరువు తగ్గింది.  ఆమె ఎలా బరువు తగ్గిందో వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.

Source / Credits

Best Web Hosting Provider In India 2024