Nindu Noorella Saavasam December 27th Episode: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 27 ఎపిసోడ్‌లో అరుంధతి ఫొటోకోసం అమర్ రూమ్‌లో వెతికిన మిస్సమ్మకు దొరకదు. దాంతో అమ్ము దగ్గరికి వెళ్లి అడుగుతుంది. మరోవైపు అరుంధతి అస్థికల కోసం స్మశానంకు వెళ్తుంది మనోహరి. అక్కడికి అమర్, రాథోడ్ వస్తారు.
Source / Credits