New Year Cyber Crime : అమాయకులను దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. తాజాగా.. కొత్త సంవత్సరం పేరుతో దోచుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అలర్ట్‌గా పోలీసులు సూచించారు. ఒక్క క్లిక్‌తో ఉన్నదంతా ఊడ్చేస్తారని హెచ్చరించారు.
Source / Credits