Mufasa Collections: క‌లిసొచ్చిన మ‌హేష్‌బాబు వాయిస్ ఓవ‌ర్ – ఫ‌స్ట్ వీక్‌లో 74 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించిన ముఫాసా

Best Web Hosting Provider In India 2024


Mufasa Collections: వాల్ట్ డిస్నీ మూవీ ముఫాసా ది ల‌య‌న్ కింగ్ ఫ‌స్ట్ వీక్‌లో 74 కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ మూవీ తెలుగు వెర్ష‌న్‌కు మ‌హేష్‌బాబు వాయిస్ ఓవ‌ర్ అందించ‌గా…హిందీ వెర్ష‌న్‌కు షారుఖ్‌ఖాన్ గ‌ళం అందించారు. వీరిద్ద‌రి క్రేజ్ ఈ మూవీకి క‌లిసివ‌చ్చింది.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024