Vizag Steel Plant : వైజాగ్ స్టీల్‌ప్లాంట్ పట్ల కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వక వివక్ష స్పష్టం అవుతోంది. వైజాగ్ స్టీల్‌ప్లాట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. దాదాపు మూడేళ్లుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం లెక్క చేకుండా, ప్రైవేటీకరణ చర్యలకు పూనుకుంటోంది.
Source / Credits