Hero Prashanth Krishna About Rana Adivi Sesh In Dream Catcher: తెలుగులో సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్‌గా వస్తోన్న మూవీ డ్రీమ్ క్యాచర్. ప్రశాంత్ కృష్ణ హీరోగా చేసిన డ్రీమ్ క్యాచర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను డిసెంబర్ 27న నిర్వహించారు. తనను రానా, అడవి శేష్‌లా ఉన్నావంటున్నారని ప్రశాంత్ కృష్ణ తెలిపాడు.
Source / Credits