Best Web Hosting Provider In India 2024
OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఈ వారంలో 26కిపైగా సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రాగా వాటిలో రెండ్రోజుల్లో 8 మూవీస్ తెలుగు భాషలో రిలీజ్ అయ్యాయి. అయితే, వీటిలో రెండు స్ట్రైట్ తెలుగు సినిమాలు తప్పా మిగతావన్నీ డబ్బింగ్ మూవీస్. ఇక వీటన్నింటిలో కచ్చితంగా చూడాల్సిన సినిమాలుగా ఐదు ఉన్నాయి.
Best Web Hosting Provider In India 2024
Source / Credits