Telangana Tourism Srisailam Package : ఈ ఇయర్ ఎండ్ వేళ శ్రీశైలం చూసేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని తీసుకొచ్చింది. రెండు రోజులపాటు ట్రిప్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. టూర్ షెడ్యూల్, ధరల వివరాలను ఇక్కడ చూడండి….
Source / Credits