Brahmamudi Serial Latest Episode: బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో దుగ్గిరాల ఇంటి నుంచి కార్లన్నింటిని డ్రైవర్‌తో చెప్పి కావ్య పంపిచేస్తుంది. అది చూసిన రుద్రాణి కావ్య అడుక్కు తినడానికి కూడా పనికిరాదని నిరూపిస్తానని అంటుంది. దాంతో ఇంట్లో పంచాయితీ పెడుతుంది రుద్రాణి.
Source / Credits