Kannada Golden Star: కన్నడ గోల్డెన్ స్టార్‌తో ప్రభాస్ నిర్మాతల మూవీ పీఎమ్ఎఫ్49.. డైరెక్టర్‌గా కొరియోగ్రాఫర్!

Best Web Hosting Provider In India 2024


People Media Factory Movie With Kannada Golden Star: తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కన్నడ గోల్డెన్ స్టార్‌గా పిలవబడే గణేష్‌తో సినిమా చేయనుంది. ప్రభాస్ ది రాజా సాబ్ నిర్మాత అయిన టీజీ విశ్వప్రసాద్ పీఎమ్ఎఫ్49కు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నారు.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024