SCR Mahakumbh Mela Special Trains 2025 : ఏపీ నుంచి మహా కుంభమేళాకు 12 ప్రత్యేక రైళ్లు – ఇవిగో వివరాలు

Best Web Hosting Provider In India 2024


SCR Mahakumbh Mela Special trains : ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. మహాకుంభ మేళకు ఏపీలోని పలు ప్రాంతాల నుంచి 12 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో కొన్ని విజయవాడ, తిరుపతి, నర్సాపూర్ నుంచి రాకపోకలు సాగిస్తాయి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024