Dooradarshini Title Teaser Released: తెలుగులో హృదయాలను అత్తుకునే ప్రేమకథగా వస్తోందని మూవీ మేకర్స్ చెబుతున్న సినిమా దూరదర్శిని. ఇటీవల దూరదర్శిని టైటిల్ టీజర్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో సినిమాలో హీరో సువిక్షిత్, హీరోయిన్ గీతిక రతన్ దూరదర్శినిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Source / Credits