Bandi Sanjay : సంక్రాంతి లోపు ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లించాల్సిందే, లేకుంటే మహోద్యమం చేపడతాం – బండి సంజయ్

Best Web Hosting Provider In India 2024


Bandi Sanjay : సంక్రాంతి లోపు ఫీజు రీయంబర్స్మెంట్ బకాయి రూ.7 వేల కోట్లు చెల్లించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామన్నారు. తెలంగాణ ప్రజలకు కేంద్రం ఇచ్చిన సంక్రాంతి కానుక ఆర్ఆర్ఆర్ టెండర్లు అన్నారు.

Source / Credits

Best Web Hosting Provider In India 2024