CBN On Godavari: మూడేళ్లలో బనకచర్లకు గోదావరి జలాలు, మూడు నెలల్లో డీపీఆర్, టెండర్లు – హైబ్రీడ్ విధానంలో పనులు

Best Web Hosting Provider In India 2024


CBN On Godavari: గోదావరి జలాలను బనకచర్లకు తరలించి తెలుగుతల్లికి జలహారతి ఇవ్వడం తన జీవితాశయమని, ఇది పూర్తైతే ఏపీకి గేమ్ ఛేంబర్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చరిత్ర తిరగరాసే ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో కరవు మాట వినబడదన్నారు.నదుల అనుసంధానంతో భావి తరాలకు నీటి సమస్య ఉండదని చెప్పారు.
Source / Credits

Best Web Hosting Provider In India 2024