Karimnagar Police: తాగి రోడ్డెక్కితే అంతే సంగతులు…31 రాత్రిపై పోలీసుల స్పెషల్ ఫోకస్..

Best Web Hosting Provider In India 2024


Karimnagar Police: కరీంనగర్‌లో న్యూ ఇయర్‌ వేడుకలు శృతి మించకుండా ఉండేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. నిషేధాజ్ఞలు విధించడంతోపాటు మద్యం సేవించి రోడ్డెక్కితే కఠిన చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
Source / Credits

Best Web Hosting Provider In India 2024