Bandi Sanjay: కాంగ్రెస్ కేరాఫ్ కమీషన్ల సర్కార్…14 శాతం కమీషన్ ఇస్తేనే పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తారన్న బండి సంజయ్

Best Web Hosting Provider In India 2024


Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ బిల్లు మంజూరు కావాలన్నా 8 నుండి 14 శాతం కమీషన్లు దండుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ కేబినెట్ లో కొందరు నిజాయితీ మంత్రులున్నారని, వారికి ఈ విషయం ఏ మాత్రం నచ్చడం లేదన్నారు.
Source / Credits

Best Web Hosting Provider In India 2024