AP SSC Paper leak: ఏపీ పదో తరగతి ప్రశ్నా పత్రాల లీక్‌ కేసులో ఉపాధ్యాయుడి అరెస్ట్‌

Best Web Hosting Provider In India 2024


AP SSC Paper leak: ఆంధ్రప్రదేశ్‌ పదోతరగతి సమ్మేటివ్ 1 పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్‌ చేసిన కేసులో ఉపాధ్యాయుడిని విజయవాడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏపీ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ సెంటర్‌ అధికారుల ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు  కోనసీమ జిల్లా రామచంద్రాపురం స్కూల్‌ టీచర్‌ను నిందితుడిగా గుర్తించారు. 
Source / Credits

Best Web Hosting Provider In India 2024