AP Welfare Pensions: ఏపీలో 91శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి, పల్నాడు పెన్షన్ల పంపిణీలో చంద్రబాబు

Best Web Hosting Provider In India 2024


AP Welfare Pensions: ఆంధ్రప్రదేశ్‌లో సామాజికర పెన్షన్ల పంపిణీ చురుగ్గా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజాముకు ముందే పెన్షన్లను సచివాలయ ఉద్యోగులు ప్రారంభించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని యల్లమందలో ముఖ్యమంత్రి స్వయంగా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. లబ్దిదారులతో ముచ్చటించారు. 
Source / Credits

Best Web Hosting Provider In India 2024