Brahmaji: కామెడీ మూవీతో హీరోగా బ్ర‌హ్మాజీ రీఎంట్రీ – బాపు ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

Best Web Hosting Provider In India 2024


Brahmaji: లాంగ్ గ్యాప్ త‌ర్వాత హీరోగా రీఎంట్రీ ఇస్తోన్నాడు బ్ర‌హ్మాజీ. బాపు పేరుతో ఓ డార్క్ కామెడీ మూవీ చేస్తోన్నాడు. బాపు మూవీ ఫ‌స్ట్ లుక్‌ను ఇటీవ‌ల రానా రిలీజ్ చేశాడు. ద‌యా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీలో ఆమని, అవసరాల శ్రీనివాస్, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ కీల‌క పాత్ర‌లు పోషిస్తోన్నారు.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024