AP Liquor Shops: ఆంధ‌్రప్రదేశ్‌లో త్వరలో మరో 340 మద్యం దుకాణాల ఏర్పాటుకు నోటిఫికేషన్ వెలువడనుంది. 2024 ఎక్సైజ్ పాలసీలో భాగంగా గీత కులాలకు 10శాతం దుకాణాలను కేటాయించాాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దుకాణాలకు వారం రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
Source / Credits