
నందిగామ టౌన్ :
నందిగామ పట్టణంలోని 1 వ వార్డు లో కోరగంటి ప్రేమ్ కుమార్ గారు మృతి చెందడంతో సోమవారం ఆయన భౌతికకాయాన్ని సందర్శించి ,పూలమాలలు వేసి నివాళులు అర్పించిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ,ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..