కాకినాడ జిల్లాలో 146 రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అర్హులైన వారు జనవరి 8 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 9 తేదీన దరఖాస్తుల పరిశీలిస్తారు. అదే రోజు అర్హులైన వారి జాబితా ప్రకటిస్తారు. ఎంపికైన వారికి జనవరి 14న రాత పరీక్ష నిర్వహిస్తారు.
Source / Credits