Hyderabad RRR : దేశంలోని ప్రధాన నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతోంది. ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కత్తా వంటి నగరాల సరసన భాగ్యనగరం నిలుస్తోంది. తాజాగా.. రీజనల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ అభివృద్ధి వేరే లెవల్‌కు వెళ్తోందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా నగరం చుట్టుపక్కల 4 జిల్లాల్లో అభివృద్ధి వేగంగా జరగనుంది.
Source / Credits