Crime news: పొలాల్లోకి లాక్కెళ్లి మైనర్ పై గ్యాంగ్ రేప్; వీడియోను వైరల్ చేస్తామని బెదిరింపు

Best Web Hosting Provider In India 2024


Crime news: రాత్రి సమయంలో టాయిలెట్ కోసం బయటకు వచ్చిన 16 ఏళ్ల బాలికను ముగ్గురు దుండగులు తుపాకీ చూపి బెదిరించి, సమీపంలోని పొలాల్లోకి తీసుకువెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటన రాజస్తాన్ లో చోటు చేసుకుంది.

Best Web Hosting Provider In India 2024



Source link