YSRCP : సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబు తడిగుడ్డతో గొంతులు కోసే రకం అని వ్యాఖ్యానించారు. జగన్‌పై తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పాలనలో.. కక్ష సాధింపు తప్ప అభివృద్ధి, సంక్షేమం లేదని విమర్శలు గుప్పించారు.
Source / Credits