
ఎన్టీఆర్ జిల్లా / విజయవాడ :
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారితో కలిసి సీజేఐ ఎన్.వి.రమణ గారి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
నందిగామ నియోజకవర్గ వాసియైన చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ గారి కార్యక్రమాలలో రాష్ట్ర ప్రభుత్వం తరపున పర్యటన చివరి వరకు ఉండి – పొన్నవరం గ్రామంలో పర్యటన ముగిసే వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ గారి వెంట ఉండాలని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారికి సూచించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ..
సీఎం వైయస్ జగన్ గారితో కలిసి విజయవాడ సిటీ సివిల్ కోర్టు బిల్డింగ్ కాంప్లెక్స్ మరియు కోర్టు సముదాయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణ గారికి గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారి గురించి నందిగామ నియోజకవర్గ వాసి అయిన చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ గారికి ప్రత్యేకంగా పలు విషయాలు చెప్పిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ..
ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర గవర్నర్ , పలువురు మంత్రులు ,ఎమ్మెల్యేలు , పలువురు న్యాయమూర్తులు , రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు ..