Best Web Hosting Provider In India 2024
08 Jan 2025 9:57 AM
తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ నెల్లూరు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైరపర్సన్‌లు హాజరుకున్నారు. ఈ సందర్బంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి తాజా రాజకీయ పరిణామాలు, జిల్లాలో నెలకొన్న సమస్యలు, తదితర అంశాలపై వైయస్ జగన్ చర్చించే అవకాశం ఉంది.