స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా గ‌జ్జ‌ల సుధీర్‌ భార్గ‌వ్ రెడ్డి

Best Web Hosting Provider In India 2024

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు ప‌ల్నాడు జిల్లా  స‌త్తెన‌ప‌ల్లి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ‌ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా గ‌జ్జ‌ల సుధీర్‌ భార్గ‌వ్ రెడ్డిని నియ‌మించారు. ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

Best Web Hosting Provider In India 2024