
నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు , శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
నందిగామ టౌన్: నందిగామ టౌన్ శ్రీకరం కళ్యాణం మండపం నందు శనివారం నాడు రాత్రి రాయపాటి రమేష్ గారి కుమార్తె వివాహవేడుకకు హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు , ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..ఈ మేరకు నూతన వధూవరులను వారి కుటుంబ సభ్యులతో కలిసి అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు