Pv Sindhu: పెళ్లి త‌ర్వాత బ్యాడ్మింట‌న్ కోర్టులోకి సింధు రీఎంట్రీ – ఫ‌స్ట్ మ్యాచ్‌లోనే గ్రాండ్ విక్ట‌రీ!

Best Web Hosting Provider In India 2024


Pv Sindhu: పెళ్లి త‌ర్వాత తాను ఆడుతోన్న తొలి టోర్నీలోనే పీవీ సింధు అద‌ర‌గొట్టింది. ఇండియా ఓపెన్ సూప‌ర్ 750 తొలి రౌండ్‌లో చైనీస్ తైపీకి చెందిన యున్ సుంగ్‌ను 21-14, 22-20 చిత్తు చేసింది. రెండో రౌండ్‌లో జ‌పాన్ ష‌ట్ల‌ర్‌తో మినామీ సుజుతో పోరుకు సిద్ధ‌మైంది.

Best Web Hosting Provider In India 2024



Source link