Nara Lokesh : ఏపీ రాజకీయాల్లో కీలకంగా ‘డిప్యూటీ సీఎం’ హోదా- లోకేశ్ ను రంగంలోకి దించాలంటున్న టీడీపీ శ్రేణులు!

Best Web Hosting Provider In India 2024


Nara Lokesh : ఏపీ రాజకీయాల్లో ఓ అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. అదేంటంటే…మంత్రి లోకేశ్ కు డిప్యూటీ సీఎం హోదా. టీడీపీలో నెంబర్ 2 గా ఉన్న లోకేశ్ ను ప్రభుత్వంలో కూడా అదేస్థాయిలో చూడాలని టీడీపీ వర్గాలు కోరుకుంటున్నాయి. మారుతున్న పరిస్థితులపై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో? కీలకంగా మారింది.

Source / Credits

Best Web Hosting Provider In India 2024